కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివి – తెలంగాణ కోసం పదవినే త్యాగం చేసిన మహనీయుడు

*కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివి - తెలంగాణ కోసం పదవినే త్యాగం చేసిన మహనీయుడు* *14వ వర్ధంతి సందర్భంగా బాపూజీకి ఘనంగా నివాళులు అర్పించిన పద్మశాలి సంఘం నాయకులు* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 21(ప్రజావాణి): స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ తొలి దశ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివని పాలకుర్తి పట్టణ పద్మశాలి సంఘం నాయకులు అన్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతిని పురస్కరించుకొని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జనగామ జిల్లా...