కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయం*
నంగునూరు, సెప్టెంబర్ 21:స్వాతంత్య్ర సమర యోధుడు, తెలంగాణ ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయమని పద్మశాలి సమాజం అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, నాయకులు రచ్చ సిద్దు, దాసరి రామలింగం అన్నారు. నంగునూరు మండల కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కార్యక్రమాన్ని పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా పద్మశాలి సమాజం అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, నాయకులు రచ్చ సిద్దు, దాసరి రామలింగం మాట్లాడారు. కొండా లక్ష్మణ్ బాపూజీ...