కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు సమసమాజ నిర్మాణానికి స్ఫూర్తి
*కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు సమసమాజ నిర్మాణానికి స్ఫూర్తి* *ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు* *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 27(ప్రజావాణి): సామాజిక న్యాయం, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఆదివారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో...