కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి
*కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి...* *నివాళులర్పించిన పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అజ్వర్వర్ పోత్నక్ ప్రమోద్ కుమార్.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 28* భువనగిరి పట్టణ అమర వీరుల స్థూపం వద్ద ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి ఉత్సవాలలో భాగంగా సోమవారం రోజు ఆయన చిత్రపటానికి పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అజ్వర్వర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. తెలంగాణ ఉద్యమం కోసం...