కొండాపూర్ లో ఎల్‌డీసీ సహకారంతో రైతులకు లింగాకర్షణ బుట్టల పంపిణీ
కొండాపూర్ లో ఎల్‌డీసీ సహకారంతో రైతులకు లింగాకర్షణ బుట్టల పంపిణీ మద్దూరు సెప్టెంబర్ 15, ప్రజా వాణి, మండలంలోని కోండాపూర్ రైతు వేదికలో మారి సంస్థ ఆధ్వర్యంలో,ఎల్‌డీసీ సంస్థ సహకారంతో రైతులకు లింగాకర్షణ బుట్టలను పంపిణీ చేశారు.పత్తి పంటను ఆశించే గులాబీ రంగు పురుగు (పింక్ బోల్వరం) నివారణ, నియంత్రణపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు,ఈ కార్యక్రమంలో భాగంగా 150 మంది రైతులకు ఒక్కొక్కరికి 10 చొప్పున మొత్తం 1,500 లింగాకర్షణ బుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎల్‌డీసీ సంస్థ ప్రతినిధి శ్రీ...