కేసీఆర్ హయాంలో క్షణం పోని కరెంట్.. కాంగ్రెస్ పాలనలో గంటల తరబడి కోతలపై ప్రజల ఆగ్రహం
*కేసీఆర్ హయాంలో క్షణం పోని కరెంట్.. కాంగ్రెస్ పాలనలో గంటల తరబడి కోతలపై ప్రజల ఆగ్రహం* *రాయికల్, సెప్టెంబర్ 23 (ప్రజావాణి):* రాయికల్ పట్టణం, మండల వ్యాప్తంగా విద్యుత్ సరఫరా అంతరాయంపై ప్రజల్లో తీవ్ర చర్చ, ఆగ్రహం వ్యక్తమవుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణలో 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా ఉండేదని, ఒక్క క్షణం కూడా కరెంట్ పోయేది కాదని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.అలాంటిది ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం...