కేసీఆర్ నాయకత్వంతోనే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యం
కేసీఆర్ నాయకత్వంతోనే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యం – బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి సెప్టెంబర్ 29 కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ 200 కిలోమీటర్ల పాదయాత్ర మంథని కార్యకర్తల పాదయాత్రకు పెద్దపల్లిలో దాసరి ఉష ఘన స్వాగతం తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం, అభివృద్ధి, సంక్షేమం కేసీఆర్ నాయకత్వంతోనే సాధ్యమవుతుందని బీఆర్ఎస్ నాయకురాలు, జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ దాసరి ఉష అన్నారు. కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని, మంథని నియోజకవర్గం నుంచి పుట్ట మధు ఎమ్మెల్యేగా విజయం...