కేసీఆర్ కుటుంబానికి, భవిష్యత్తులో చావు డప్పు మోగిస్తాం
కేసీఆర్ కుటుంబానికి, భవిష్యత్తులో చావు డప్పు మోగిస్తాం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను దూషించిన బిఆర్ఎస్ పై భగ్గుమన్న దళిత నాయకులు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తాత మధు దూషించడంపై, కాంగ్రెస్ పార్టీ దళిత నాయకులు తొర్రూరు పట్టణ కేంద్రంలో కెసిఆర్ కు బిఆర్ఎస్ పార్టీకి చావు డబ్బు, కొడుతూ, బస్టాండ్ చౌరస్తా నుండి కూరగాయల మార్కెట్ చౌరస్తా వరకు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు...