కేశంపేట మండలం సంతాపూర్ గ్రామంలో ఘనంగా పానకాల లక్ష్మీ నరసింహస్వామి జాతర
*కేశంపేట మండలం సంతాపూర్ గ్రామంలో ఘనంగా పానకాల లక్ష్మీ నరసింహస్వామి జాతర**ప్రకృతి రమణీయతకు ప్రతీకగా సంతాపూర్ పానకాల లక్ష్మీ నరసింహస్వామి జాతర**మాజీ జెడ్పీటీసీ తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి*షాద్ నగర్ ప్రజావాణి సెప్టెంబర్ 05: నియోజకవర్గం లోని కేశంపేట మండలం సంతాపూర్ గ్రామంలోని కొండపై, ప్రకృతి రమణీయమైన అటవీ ప్రాంతం మధ్య కొలువై ఉన్న శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నేడు జాతర, ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని...