కేశంపేట ప్రభుత్వ ఆసుపత్రి దయనీయ స్థితి

*కేశంపేట ప్రభుత్వ ఆసుపత్రి దయనీయ స్థితి* *పగిలిన కిటికీలు.. పట్టించుకోని అధికారులు* *రోగులు, వైద్య సిబ్బంది భద్రతపై ప్రశ్నలు.. మరమ్మతుల నిధులు* *ఏమవుతున్నాయని స్థానికుల ఆగ్రహం* షాద్ నగర్ ప్రజావాణి, సెప్టెంబర్ 09: షాద్నగర్ నియోజకవర్గం లోని కేశంపేట మండలంలో ని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన కేశంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రస్తుతం నిర్వహణ లోపం, అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస సౌకర్యాలతో పాటు ఆసుపత్రి భవనానికి అవసరమైన మరమ్మతులు కూడా చేపట్టకపోవడంతో...