కేజీబీవీ హాస్టల్ నుంచి ఇంటర్ విద్యార్థిని అదృశ్యం
కేజీబీవీ హాస్టల్ నుంచి ఇంటర్ విద్యార్థిని అదృశ్యం తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోత్కపల్లి పోలీసుల కేసు నమోదు.. దర్యాప్తు ప్రారంభం ఓదెల, సెప్టెంబర్ 20: ఓదెల మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) హాస్టల్ నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న బాలిక అదృశ్యమైన ఘటనపై పోత్కపల్లి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 20వ తేదీ తెల్లవారుజామున సుమారు 3:40 గంటల నుంచి...