కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్‌గా కొండూరు రవీందర్ రావు పునఃబాధ్యతల స్వీకరణ
కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్‌గా కొండూరు రవీందర్ రావు పునఃబాధ్యతల స్వీకరణ * ఘనంగా సన్మానం చేసినకేడీసీసీబ్యాంక్ వైస్ చైర్మన్ పింగిలి రమేష్, డైరెక్టర్ ఏనుగు తిరుపతి రెడ్డిల జమ్మికుంటసెప్టెంబర్ 21 (ప్రజావాణి) తెలంగాణ హైకోర్టు వెలువరించిన కీలక ఆదేశాల మేరకు కరీంనగర్ కేంద్ర సహకార బ్యాంక్ (కె డి సి సి బి) చైర్మన్‌గా కొండూరు రవీందర్ రావు తిరిగి బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర సహకార బ్యాంకులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జి. ఓ. ఆర్ టి. ఎన్ వో.598ను...