కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై బీజేపీ నేత బచ్చు కృష్ణప్రియ పరిశీలన
*అంగన్‌వాడీల్లో పౌష్టికాహారం ఎలా అందుతోంది?* *కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై బీజేపీ నేత బచ్చు కృష్ణప్రియ పరిశీలన* మేడ్చల్: గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న పౌష్టికాహారం, భోజనం, ఇతర సదుపాయాలపై మేడ్చల్ బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి బచ్చు కృష్ణప్రియ మల్లారెడ్డి పరిశీలన చేపట్టారు. బీజేపీ కార్యవర్గ సభ్యులు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఏనుగు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న గుడ్లు,...