కేంద్ర ఎన్నికల సంఘం ఓటు చోరీ అక్రమాలకు వ్యతిరేకంగా మహాధర్నా
కేంద్ర ఎన్నికల సంఘం ఓటు చోరీ అక్రమాలకు వ్యతిరేకంగా మహాధర్నా ప్రజావాణి సెప్టెంబర్ 28 కమలాపూర్ మండల్ కేంద్ర ఎన్నికల సంఘం లో జరిగిన అంతర్గత కుంభకోణం ఎస్ఐఆర్ ఓట్ల జాబితాలో ఏకపక్ష నిర్ణయాలు మరియు అక్రమ మార్పులకు ఓటు చోరీ పాల్పడిన కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషన్ జ్ఞానేష్ కుమార్ ను తక్షణమే పదవి నుండి తొలగించి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రాంరెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు హనుమకొండలో నిర్వహించిన భారీ మహాధర్నా కార్యక్రమంలో...