prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 8:12 am Digital Edition : PRAJA VANI

కేంద్ర ఎన్నికల సంఘం ఓటు చోరీ అక్రమాలకు వ్యతిరేకంగా మహాధర్నా

కేంద్ర ఎన్నికల సంఘం ఓటు చోరీ అక్రమాలకు వ్యతిరేకంగా మహాధర్నా

ప్రజావాణి సెప్టెంబర్ 28 కమలాపూర్ మండల్ కేంద్ర ఎన్నికల సంఘం లో జరిగిన అంతర్గత కుంభకోణం ఎస్ఐఆర్ ఓట్ల జాబితాలో ఏకపక్ష నిర్ణయాలు మరియు అక్రమ మార్పులకు ఓటు చోరీ పాల్పడిన కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషన్ జ్ఞానేష్ కుమార్ ను తక్షణమే పదవి నుండి తొలగించి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రాంరెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు హనుమకొండలో నిర్వహించిన భారీ మహాధర్నా కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు శాసన సభ్యులుమరియు ముఖ్య నాయకులతో పాటు పాల్గొన్న కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఝాన్సీ రాణి మరియు కమలాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు