కేంద్రం ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను పదవి నుండి తొలగించాలి

కేంద్రం ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను పదవి నుండి తొలగించాలి పలాస ప్రజావాణి ప్రతినిధి కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ ను పదవి నుంచి తొలగించాలని అలాగే ,SIR ప్రక్రియను నిలిపివేయాలని ఓటర్ జాబితా నుండి అన్యాయంగా తొలగించిన వారందరినీ ఓటు హక్కును పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 2 వ తేదీన పలాస ఆర్ టి సి కాంప్లెక్స్ నుండి కాశీబుగ్గ బస్టాండ్ వరకు జరిగే వామపక్షాల, ప్రజా సంఘాల నిరసన ర్యాలీ ని జయప్రదం చేయాలని వామపక్ష నాయకులు పిలుపునిచ్చారు....