కృష్ణ తండా లో ఘనంగా 9వ పోషణ మాసం వేడుకలు.
కృష్ణ తండా లో ఘనంగా 9వ పోషణ మాసం వేడుకలు. గర్భిణులు, బాలింతలు, పిల్లలు సమతుల్య ఆహారం తీసుకోవాలి: హుజూర్నగర్ ప్రాజెక్ట్ సీడీపీఓ ముడావత్ పార్వతి. హుజూర్నగర్ సెప్టెంబర్ 28 (ప్రజావాణి) సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం కృష్ణ తండాలో 9వ పోషణ మాసం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హుజూర్నగర్ ప్రాజెక్ట్ సీడీపీఓ ముడావత్ పార్వతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీడీపీఓ ముడావత్ పార్వతి మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు, 0 నుంచి 6 సంవత్సరాల పిల్లలు...