కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో ఘనంగా  తెలుగు భాషా దినోత్సవం

కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం   తెలంగాణ యాసలో ప్రజల గొంతుకగా కాళోజీ ప్రిన్సిపాల్ పురం భూపాల్ రెడ్డి, డైరెక్టర్ ఆవుల శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ ప్రీతీ రెడ్డి   డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి, సెప్టెంబర్ 9 ప్రజావాణి: మహబూబాబాద్‌లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకొని తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ పురం భూపాల్ రెడ్డి, డైరెక్టర్ ఆవుల శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ ప్రీతీ రెడ్డి మాట్లాడుతూ.....