కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. పట్టుదల ఉంటే విద్యార్థులు విజేతలవుతారు!”ఐఐటి మ్యా క్ స్పీడ్ సీ ఓకే  టాలెంట్ టెస్టు –2 లో నిర్మలా కాన్వెంట్ విద్యార్థుల ఘన విజయం

టాప్ 1–3 ర్యాంకులతో సత్తా చాటిన విద్యార్థులు ప్రకాశం జిల్లా పొదిలి  సెప్టెంబర్ 20 ప్రజావాణి పట్టణంలోని ప్రముఖ విద్యాసంస్థ నిర్మలా కాన్వెంట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. ఇటీవల నిర్వహించిన ఐఐటి మ్యా క్ స్పీడ్ సీ ఓ కే  2 టాలెంట్ టెస్ట్‌లో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులు టాప్ 1–3 ర్యాంకులు సాధించి ఘన విజయం సాధించారు. 9వ తరగతి కవలకుంట్ల. కౌశిక్ – 1వ ర్యాంక్ జి....