కృపానగర్‌లో అభివృద్ధికి మరో అడుగు.. రూ.4 లక్షలతో సీసీ రోడ్డుకు శంకుస్థాపన

పోరుమామిళ్ల, సెప్టెంబర్ 7 ప్రజావాణి పోరుమామిళ్ల మండలంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పథంలో మరో కీలక అడుగు పడింది. మండల పరిధిలోని అక్కల్‌రెడ్డిపల్లె గ్రామ పంచాయతీకి చెందిన కృపానగర్ గ్రామంలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. జిల్లా పరిషత్ (జెడ్పీ) నిధులు రూ.4 లక్షల వ్యయంతో ఈ రహదారిని నిర్మించనున్నారు. ఈ పనులకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం స్థానిక ఎంపీటీసీ రవి ఆధ్వర్యంలో సోమవారం అత్యంత వైభవంగా జరిగింది.ప్రజాప్రతినిధుల చొరవ  గ్రామస్తుల ఆనందం గ్రామంలో...