కూసుమంచి మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవం
ప్రజావాణి – కూసుమంచి సెప్టెంబర్ 17 కూసుమంచి మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవం కూసుమంచి, సెప్టెంబర్ 17: తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని కూసుమంచి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) టి. జస్వంత్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం ప్రాధాన్యతను, ప్రజాస్వామ్య విలువలను, ప్రజల భాగస్వామ్యంతో సాగుతున్న పాలనను ఈ సందర్భంగా...