కూసుమంచిలో ఘోర రోడ్డు ప్రమాదం

*కూసుమంచిలో ఘోర రోడ్డు ప్రమాదం.**వ్యక్తి మృతి.. కూతురికి తీవ్ర గాయాలు.**కూసుమంచి, ప్రజావాణి న్యూస్,సెప్టెంబర్ 14:*కూసుమంచి మండలంలోని సంత రోడ్డులో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పెద్దపోచారం గ్రామానికి చెందిన సట్టు శ్రీను (45) అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన కూతురికి తీవ్ర గాయాలయ్యాయి.స్థానికుల వివరాల ప్రకారం.. పెద్దపోచారం గ్రామానికి చెందిన సట్టు శ్రీను నిత్యావసర సరుకులు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు కూసుమంచి గ్రామానికి వచ్చారు. కొనుగోళ్లు పూర్తి చేసుకుని తన కూతురితో కలిసి ద్విచక్రవాహనంపై తిరిగి పెద్దపోచారం గ్రామానికి వెళ్తుండగా...