కూరెళ్ల శ్రీనివాస్ కు అభినందనల పరంపర
కూరెళ్ల శ్రీనివాస్ కు అభినందనల పరంపర చిత్రలేఖనంలో ప్రతిభా పురస్కారానికి ఎంపిక నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి 2026 సంవత్సరానికి గాను చిత్రలేఖన రంగంలో ప్రతిభ కనబరిచినందుకు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారానికి కూరెళ్ల శ్రీనివాస్ ఎంపిక కావడం పట్ల చండూరు ప్రాంతంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా చండూరు ప్రాంతానికి చెందిన సాహితీవేత్తలు, కళాకారులు, వివిధ సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, ప్రముఖులు ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. చిత్రకళలో తన ప్రతిభను నిరంతరం ప్రదర్శిస్తూ, కళారంగానికి అందిస్తున్న సేవలకు ఈ...