కూనవరం మండల ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి శ్రీమతి వాళ్లు మల్లిక గారి ఆధ్వర్యంలో 9వ జాతీయ పోషణ మానం
కూనవరం మండల ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి శ్రీమతి వాళ్లు మల్లిక గారి ఆధ్వర్యంలో 9వ జాతీయ పోషణ మానం ప్రజావాణి ప్రతినిధి కూనవరం మండలం సెప్టెంబర్ 22 పోలవరం జిల్లా చింతూరు డివిజన్ కూనవరం మండలం ICDS ప్రాజెక్ట్, కూనవరం నందు ప్రాజెక్ట్ అధికారిణి శ్రీమతి వాళ్ళు. మల్లికా గారి ఆధ్వర్యంలో 9 వ జాతీయ పోషణ మాసం -2026 జరుగుచున్నవి. ఈ కార్యక్రమం లలో భాగంగా ఈ రోజు ది 22-9-2026 న కూనవరం మండలం లో శబరికొత్త గూడెం అంగన్వాడీ కేంద్రం...