కూనవరంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ నిరసన: చంద్రబాబు అక్రమ అరెస్టు దినాన్ని బ్లాక్ డే గా పాటించిన పార్టీ శ్రేణులు

కూనవరంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ నిరసన: చంద్రబాబు అక్రమ అరెస్టు దినాన్ని బ్లాక్ డే గా పాటించిన పార్టీ శ్రేణులు       ప్రజావాణి ప్రతినిధి కూనవరం మండలం సెప్టెంబర్ 9     పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం కూనవరం మండలం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు మరియు 53 రోజుల అనంతరం 2023 అక్టోబర్ 31న రాజమహేంద్రవరం సెంటర్ జైలు నుంచి ఆయన...