కూకట్పల్లి ప్రైమరీ స్కూల్ రోడ్డుపై ఆక్రమణలు.. పిల్లలకు భయానక పరిస్థితులు!

కూకట్పల్లి ప్రైమరీ స్కూల్ రోడ్డుపై ఆక్రమణలు.. పిల్లలకు భయానక పరిస్థితులు! రోడ్డుపైనే చెరుకు బండి, చికెన్ పకోడీ సెంటర్లు.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం అక్రమ ఆక్రమణలు తొలగించి విద్యార్థులు, బస్తీవాసులకు రహదారి సౌకర్యం కల్పించాలని డిమాండ్ కూకట్‌పల్లి, సెప్టెంబర్ 19 (ప్రజావాణి) కూకట్‌పల్లి గ్రామంలోని ప్రైమరీ స్కూల్‌కు వెళ్లే రహదారిపై చిరు వ్యాపారాలు, బండ్లు ఏర్పాటు చేయడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరుకు బండి, చికెన్ పకోడీ సెంటర్ తదితర వ్యాపారాలను రోడ్డుపైనే ఏర్పాటు చేయడంతో టూ...