కూకట్‌పల్లిలో నేడు వినాయక శోభాయాత్ర..

కూకట్‌పల్లిలో నేడు వినాయక శోభాయాత్ర.. అంగరంగ వైభవంగా గణనాథుడి సాగనంపు! ఉదయం 9 గంటలకు శోభాయాత్ర ప్రారంభం.. సాయంత్రం 6 గంటలకు ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం కూకట్‌పల్లి, సెప్టెంబర్ 25 (ప్రజావాణి): కూకట్‌పల్లిలో వినాయక నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం శ్రీ వినాయక భక్త బృందం ఆధ్వర్యంలో ఘనంగా వినాయక శోభాయాత్ర నిర్వహించనున్నారు. కూకట్‌పల్లి బీజేపీ కార్యాలయం ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. ఉదయం 9 గంటలకు శ్రీ సీతారామచంద్ర దేవస్థానం, బజరంగ్ హనుమాన్ ఆలయం, కూకట్‌పల్లి గ్రామం...