కూకట్‌పల్లిలో అంగరంగ వైభవంగా బజరంగ్ వినాయక శోభాయాత్ర

కూకట్‌పల్లిలో అంగరంగ వైభవంగా బజరంగ్ వినాయక శోభాయాత్ర భక్తిశ్రద్ధలతో గణనాథుడి సాగనంపు.. వీధులన్నీ గణపతి నామస్మరణతో మార్మోగింపు కూకట్‌పల్లి, సెప్టెంబర్ 27: (ప్రజావాణి) కూకట్‌పల్లి విలేజ్‌లో బజరంగ్ వినాయక శోభాయాత్ర భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. బజరంగ్ వినాయకుడిని ప్రత్యేకంగా అలంకరించి, భక్తుల జయజయధ్వానాల మధ్య శోభాయాత్రను ప్రారంభించారు. ఈ శోభాయాత్ర బీజేపీ కార్యాలయం నుంచి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం మీదుగా తిరిగి బజరంగ్ హనుమాన్ ఆలయం వరకు కొనసాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి భక్తిపూర్వకంగా వీడ్కోలు పలికారు. గణపతి నామస్మరణతో...