కుసుమ విత్తనాల పంపిణీ
*కుసుమ విత్తనాల పంపిణీ* * *చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య* ప్రజా వాణి,న్యూస్ వికారాబాద్ జిల్లా కుసుమ పంట సాగు చేసుకునే రైతులకు సోమవారం వ్యవసాయ అధికారులు, ప్రజా ప్రతినిధులు విత్తనాలు పంపిణీ చేశారు.వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ మండలంలోని రైతు వేదికల క్లస్టర్ల రైతులు కుసుమ విత్తనాలను తీసుకెళ్లారు. ఎకరానికి నాలుగు కిలో బస్తా విత్తనాల ప్యాకెట్లు రైతులకు అందజేశారు. ఎకరాలకు మించి కుసుమ విత్తనాల ప్యాకెట్లు ఇవ్వడం లేదన్నారు.ఆసక్తిగల రైతులు ఆధార్ కార్డు, పాస్ బుక్ జిరాక్స్ కాఫీతో రైతు వేదికకు...