కురుమ కులబాంధవుల కోసం ‘ఇరుముడి’ సినిమా ప్రత్యేక ప్రదర్శన

*కురుమ కులబాంధవుల కోసం ‘ఇరుముడి’ సినిమా ప్రత్యేక ప్రదర్శన* మంచాల, సెప్టెంబర్ 23 (ప్రజావాణి): మంచాల మండల కేంద్రంలోని శ్రీ చండీశ్వర గణేష్ ఉత్సవ కమిటీ (కురుమ సంఘం) ఆధ్వర్యంలో కురుమ కులబాంధవుల కోసం ‘ఇరుముడి’ సినిమా ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. గురువారం సాయంత్రం 8:30 గంటలకు కురుమ సంఘం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక తెరపై ‘ఇరుముడి’ సినిమాను ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. కురుమ సమాజం జీవన విధానం, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కుటుంబ అనుబంధాలు, సమాజ ఐక్యత...