కురవి మండల సమాఖ్య అధ్యక్ష ఎన్నికపై వివాదం

కురవి మండల సమాఖ్య అధ్యక్ష ఎన్నికపై వివాదం ఎన్నికను రద్దు చేసి రహస్య బ్యాలెట్‌తో తిరిగి నిర్వహించాలి. అక్రమాలపై సమగ్ర విచారణకు సభ్యుల డిమాండ్. మండల సమాఖ్య సభ్యులు. డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి, సెప్టెంబర్14, ప్రజావాణి : కురవి మండల సమాఖ్య అధ్యక్ష ఎన్నికల ప్రక్రియపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎన్నికను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించారని ఆరోపిస్తూ మండల సమాఖ్యకు చెందిన పలువురు సభ్యులు విచారణకు డిమాండ్ చేశారు. ఈ మేరకు కొరివి గ్రామ సర్పంచ్ బాదావత్ లక్ష్మీరాజు నాయక్ కు సంబంధిత ఉన్నత...