కురవిలో భక్తిశ్రద్ధలతో వినాయక నిమజ్జనం
కురవిలో భక్తిశ్రద్ధలతో వినాయక నిమజ్జనం పంచాయతీ కార్యదర్శి రాజేష్ వేద ఆధ్వర్యంలో ఏర్పాట్లు ఎస్సై సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో బందోబస్తు సర్పంచ్ లక్ష్మీ రాజు నాయక్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ కురవి: మండల కేంద్రంలో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. నిమజ్జనానికి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. గ్రామపంచాయతీ కార్యదర్శి రాజేష్ వేద ఆధ్వర్యంలో నిమజ్జన ప్రాంతంలో పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ తదితర ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లను బోలగాని సతీష్...