కురవిలో అకునూరి మురళికి ఘన సన్మానం
కురవిలో అకునూరి మురళికి ఘన సన్మానం దళిత నాయకులు డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి సెప్టెంబర్ 16 ప్రజావాణి: ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ (TPF) ఆధ్వర్యంలో చేపట్టిన “విద్యారంగ బస్ యాత్ర” బుధవారం కురవికి చేరుకుంది. తెలంగాణ విద్యా కమిషన్ మాజీ ఛైర్మన్ అకునూరి మురళి నేతృత్వంలో ఈ యాత్ర కొనసాగుతోంది. సెప్టెంబర్ 15న హైదరాబాద్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభమైన ఈ బస్ యాత్ర సెప్టెంబర్ 27 వరకు తెలంగాణలోని పూర్వ పది జిల్లాల్లో కొనసాగనుంది....