కుందారంలో ఘనంగా మిలాద్-ఉన్-నబీ మరియు గౌసే ఆజం సీరత్ కార్యక్రమం

*కుందారంలో ఘనంగా మిలాద్-ఉన్-నబీ మరియు గౌసే ఆజం సీరత్ కార్యక్రమం* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 27(ప్రజావాణి): జిల్లా లోని లింగాల ఘనపూర్ మండలం కుందారం గ్రామంలోని జామియా మసీదులో ఆదివారం జష్నే మిలాద్-ఉన్-నబీ (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు సీరతే హజ్రత్ గౌసే ఆజం దస్తగీర్ (రహ్మతుల్లాహి అలైహి) కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనగామ జిల్లా ముస్లిం డెవలప్‌మెంట్ కమిటీ అధ్యక్షులు, న్యాయవాది జమాల్ షరీఫ్ హాజరై ప్రసంగించారు. ప్రవక్త ముహమ్మద్ (స) జీవితం, వారి బోధనలు,...