*కీసర పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి హై డ్రామా* *రూ.8.35 లక్షల లంచం వ్యవహారం.. ఎస్సై, సీఐ అదుపులో*
*కీసర పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి హై డ్రామా* *రూ.8.35 లక్షల లంచం వ్యవహారం.. ఎస్సై, సీఐ అదుపులో*[video width="848" height="478" mp4="https://prajavaani.net/wp-content/uploads/2026/09/VID-20260917-WA0036.mp4"][/video] మేడ్చల్ జిల్లా: కీసర పోలీస్ స్టేషన్‌లో గురువారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. లంచం వ్యవహారంలో ఎస్సై జ్ఞానేందర్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్ ఆంజనేయులును అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బాధితుడి నుంచి స్టేషన్ బెయిల్ కోసం భారీగా లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీకి ఫిర్యాదు అందినట్లు తెలిసింది. ఈ క్రమంలో బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు వల పన్ని, కీసర చెరువు...