కీసర డివిజన్‌–1 కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా తటాకం లక్ష్మణ్‌ శర్మ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా: లక్ష్మణ్‌ శర్మ

కీసర డివిజన్‌–1 కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా తటాకం లక్ష్మణ్‌ శర్మ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా: లక్ష్మణ్‌ శర్మ ప్రజా సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉంటానని వెల్లడి కీసర: కీసర డివిజన్‌–1 కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా తటాకం లక్ష్మణ్‌ శర్మ నియమితులయ్యారు. తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వానికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మేడ్చల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి, మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్‌ యాదవ్‌, కీసర డివిజన్‌–1 అధ్యక్షులు రామిడి స్వప్న విజయ్‌...