కీర్తన గోల్డ్ ఫైనాన్స్ లో బంగారం తాకట్టు మోసమా? పోరుమామిళ్లకు చెందిన రాయపాటి ప్రవీణ్ ఆవేదన!

రుణ చెల్లింపులు,రెన్యూవల్, వేలం ప్రక్రియపై అనుమానాలు.సమగ్ర విచారణకు డిమాండ్ పోరుమామిళ్ల సెప్టెంబర్ 24 ప్రజావాణి బంగారాన్ని నమ్ముకుని ఆపద సమయంలో ఆదుకుంటుందని భావించి గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టిన ఒక సామాన్యుడికి చేదు అనుభవం ఎదురైంది. పోరుమామిళ్లకు చెందిన రాయపాటి ప్రవీణ్ అనే వ్యక్తి కీర్తన గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలో బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకున్న వ్యవహారంలో తీవ్రంగా నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్...