*కిష్టాపూర్ రోడ్డులోని లేఅవుట్‌కు విద్యుత్ శాఖ లేఖ.. గిఫ్ట్ డీడ్ ద్వారా భూమి కేటాయించాలని సూచన*

*కిష్టాపూర్ రోడ్డులోని లేఅవుట్‌కు విద్యుత్ శాఖ లేఖ.. గిఫ్ట్ డీడ్ ద్వారా భూమి కేటాయించాలని సూచన* *11 కేవీ ఫీడర్‌పై గరిష్ఠ లోడ్.. సబ్‌స్టేషన్, ఫీడర్ సామర్థ్యం సరిపోదన్న అధికారులు* మేడ్చల్, నేడు న్యూస్: కిష్టాపూర్ - పూడూరు డివిజన్ పరిధిలోని రోడ్డులోని ఓ లే అవుట్‌కు విద్యుత్ సరఫరా విస్తరణ విషయంలో విద్యుత్ శాఖ జారీ చేసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. మేడ్చల్ సబ్ డివిజన్ పరిధిలోని సర్వే నంబర్లు 505, 506లో ఉన్న ఎ.ఎస్. ఇన్‌ఫ్రా అండ్ డెవలపర్స్ లేఅవుట్‌కు విద్యుత్...