కాసిపేట సదానందం ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్–ఎంఎస్పీ నూతన కమిటీ ఎన్నిక
వీర్లపల్లిలో ఏకగ్రీవంగా కమిటీ ఎంపిక – హక్కుల సాధన, సంస్థ బలోపేతానికి అంకితభావంతో పనిచేయాలని పిలుపు వీర్లపల్లి, సెప్టెంబర్ 7 ప్రజావాణి : ఎమ్మార్పీఎస్–ఎంఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రామగుండం కార్పొరేషన్ పట్టణ కో-ఇన్‌చార్జి కాసిపేట సదానందం మాదిగ ఆధ్వర్యంలో 21వ డివిజన్ వీర్లపల్లిలో ఆదివారం ఎమ్మార్పీఎస్–ఎంఎస్పీ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా ఇన్‌చార్జి చెన్నూరి శ్రీనివాస్ మాదిగ, రామగుండం మండల ఇన్‌చార్జి అంబాల రాజేందర్ మాదిగ హాజరై కమిటీ...