కాశీబుగ్గ లోని కిడ్నీ ఆసుపత్రిలో వైద్యుల ఆలస్యంపై ఎమ్మెల్యే గౌతు శిరీష తీవ్ర ఆగ్రహం
కాశీబుగ్గ లోని కిడ్నీ ఆసుపత్రిలో వైద్యుల ఆలస్యంపై ఎమ్మెల్యే గౌతు శిరీష తీవ్ర ఆగ్రహం పలాస ప్రజావాణి ప్రతినిధి పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని కిడ్నీ ఆసుపత్రిని పలాస ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 10 గంటలైనా కొందరు వైద్యులు విధులకు హాజరు కాకపోవడాన్ని గమనించిన ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యుల కోసం ఆసుపత్రికి వచ్చే రోగులు, ముఖ్యంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారు, వేచి ఉండాల్సిన పరిస్థితి తలెత్తకూడదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. వైద్యులు నిర్ణీత...