కాశినాయన మండల నూతన ఎస్‌ఐగా డాక్టర్ నాయక్ బాధ్యతల స్వీకరణ:
వైఎస్ఆర్ కడప జిల్లా కాశినాయన సెప్టెంబర్ 24 ప్రజావాణి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో నూతన సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) గా డాక్టర్ నాయక్ బాధ్యతలు స్వీకరించారు.జిల్లా పోలీస్ యంత్రాంగం చేపట్టిన బదిలీల ప్రక్రియలో భాగంగా ఆయన ఇక్కడికి నియమితులయ్యారు.ఇప్పటివరకు కాశినాయన ఎస్‌ఐగా సమర్థవంతంగా సేవలందించిన యోగేంద్ర ఇక్కడి నుండి కొండాపురం పోలీస్‌స్టేషన్‌కు బదిలీ అయ్యారు.ఈ నేపథ్యంలో డాక్టర్ నాయక్ బుధవారం ఉదయం పోలీస్ స్టేషన్‌లో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, అధికారికంగా బాధ్యతలను చేపట్టారు. ఘనంగా వీడ్కోలు.. సాదర స్వాగతం: బదిలీపై వెళ్తున్న ఎస్‌ఐ...