కాశినాయనలో వైఎస్సార్‌సీపీలోకి భారీ చేరికలు..టీడీపీని వీడి 50 కుటుంబాల చేరిక
బద్వేల్ నియోజకవర్గం సెప్టెంబర్ 25ప్రజావాణి కాశీనాయన మండలం వరికుంట్ల పంచాయతీలోని నాయనపల్లె గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్త ఆర్.చంద్రయాదవ్ తో పాటు సుమారు 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.మాజీ జెడ్పిటిసి దేవసాని సత్యనారాయణ రెడ్డి,పార్టీ మండల అధ్యక్షులు హనుమంతు రెడ్డి,వెంకట్ రెడ్డి,ఓబుల్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి గార్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ,నియోజకవర్గ యువ నాయకుడు మరియు రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్య రెడ్డి నూతనంగా...