కాలువలో పడి వ్యక్తి ప్రమాదశాత్తు మృతి
కాలువలో పడి వ్యక్తి ప్రమాదశాత్తు మృతి చెన్నారావుపేట సెప్టెంబర్ 25 ప్రజావాణి మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన గుడెల్లి రాజు (44) ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందిన సంఘటన బుదవారం చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఉప్పరపల్లి గ్రామానికి చెందిన గుడెల్లి రాజుకి వివాహం కాలేదు మేస్త్రి పని చేసుకుంటూ ఇదే గ్రామంలోని అతని అక్క సగారపు స్వరూపతో కలిసి ఉంటున్నాడు. సెప్టెంబర్ 23న గ్రామంలో జరిగిన అతని బావ సగారపు ఏకాంబరం దశదిశ కర్మ కార్యక్రమానికి హాజరై పాల్గొని రాజు, రాత్రి...