కాలి కుర్చీలతో దర్శనమిస్తున్న వంగూరు మండలoలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

*కాలి కుర్చీలతో దర్శనమిస్తున్న వంగూరు మండలoలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం...* *నెలలో ఒకరోజు రెండు రోజులు దర్శనమిస్తున్న జూనియర్ అసిస్టెంట్* *నాగర్ కర్నూల్ జిల్లా... వంగూరు మండలం: (సెప్టెంబర్ :30 ,ప్రజావాణి)* వంగూరు మండలం కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఉన్న సిబ్బంది వచ్చాము పోయాము అనే విధంగా వ్యవహరిస్తూ తమ ఇష్టానుసారంగా విధులను నిర్వర్తిస్తున్నారు ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలి మండల కేంద్రంతో పాటు గ్రామాలలో కూడా టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ వ్యాధులతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతుంటే విధులు...