కార్మికుల హక్కుల పోరాటమే లక్ష్యం: బీజేపీ లేబర్ సెల్ నాయకులు

కార్మికుల హక్కుల పోరాటమే లక్ష్యం: బీజేపీ లేబర్ సెల్ నాయకులు పెద్దపల్లి జిల్లా కమిటీల నియామకం.. గోదావరిఖనిలో నియామక పత్రాల అందజేత గోదావరిఖని: కార్మికుల హక్కుల పరిరక్షణ మరియు వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరాటాలు నిర్వహిస్తామని బీజేపీ లేబర్ సెల్ నాయకులు స్పష్టం చేశారు. బీజేపీ లేబర్ సెల్ రాష్ట్ర కన్వీనర్ అందె శ్రీనివాస్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రే సంజీవరెడ్డి, రామగుండం నియోజకవర్గ ఇంచార్జి కందుల సంధ్యారాణిల సూచనల మేరకు లేబర్ సెల్ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ తడగొండ నర్సయ్య ఆధ్వర్యంలో...