కార్పొరేట్ ఎస్టేట్ జీఎం గోపాలరాజు కు ఘన స్వాగతం
*కార్పొరేట్ ఎస్టేట్ జీఎం గోపాలరాజు కు ఘన స్వాగతం* * *మన ప్రజావాణి* మందమర్రి:- సింగరేణి కార్పొరేట్ ఎస్టేట్ జనరల్ మేనేజర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించి, గురువారం తొలిసారి ఏరియాకు విచ్చేసిన కార్పొరేట్ ఎస్టేట్ జిఎం జిఎస్ గోపాలరాజు కు ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ, ఏరియా ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాతో ఘనంగా సన్మానించి, మొక్కను బహుకరించారు. ఈ సందర్భంగా ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ మాట్లాడుతూ,...