కామ్రేడ్ సీతారాం ఏచూరి గారి ద్వితీయ వర్ధంతి సంస్కరణ సభ జయప్రదం చేయాలంటూ కరపత్ర పోస్టర్ విడుదల. సిపిఎం
పోరుమామిళ్ల సెప్టెంబర్ 10 ప్రజావాణి స్థానిక సిపిఎం పార్టీ ఆవరణలో సిపిఎ సిఐటియు ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కీర్తిశేషులు కామ్రేడ్ సీతారాం ఏచూరి ద్వితీయ వర్ధంతి సంస్కరణ సభ కడప లోఈనెల సెప్టెంబర్ 12వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు జరుగుతున్న సందర్భంగా ఆయన ద్వితీయ వర్ధంతి సంస్కరణ పోస్టర్ సిపిఎం ,సిఐటియుఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా,.సిపిఎం పోరుమామిళ్ల మండల కార్యదర్శి యన్ భైరవ ప్రసాదు సిఐటియు మండల అధ్యక్షులు గుడిమే సోమయ్య సిపిఎం...