కామ్రేడ్ కుమార్ అన్న.. సీతారాముల త్యాగాలు స్ఫూర్తిదాయకం
కామ్రేడ్ కుమార్ అన్న.. సీతారాముల త్యాగాలు స్ఫూర్తిదాయకం జనశక్తి సంఘ నాయకులు కోనేరు రమేష్ పలాస. ప్రజావాణి ప్రతినిధి అమాయక గిరిజనులు, రైతులు, కూలీలు, పేద ప్రజల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన కామ్రేడ్ కుమార్ అన్న, కామ్రేడ్ సీతారాముల త్యాగాలు ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని జనశక్తి సంఘ నాయకులు కోనేరు రమేష్ అన్నారు. మందస మండలం కుసుమల పంచాయతీ బలయాగం గ్రామంలో గురువారం నిర్వహించిన వారి 28వ వర్ధంతి సందర్భంగా సంతాప సభ నిర్వహించి అమరవీరులకు ఘన నివాళులు...