కానిస్టేబుల్ ను బలిగొన్న పర్సనల్ లోన్

కానిస్టేబుల్ ను బలిగొన్న పర్సనల్ లోన్ ఈ ఎం ఐ లు కట్టలేక..తిప్పలు లుంగీ తో ఊరి వేసుకొని మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. స్టేట్, ప్రజావాణి తీసుకున్న పర్సనల్ లోన్‌ను సకాలంలో కట్టలేక ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పవన్ కుమార్(30) సీఆర్‌పీఎఫ్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. భార్య, కూతురు, కుమారుడితో కలిసి 3 నెలలుగా బోరబండ ఠాణా పరిధిలోని ఇందిరానగర్ లో నివసిస్తున్నాడు. కాగా, వ్యక్తిగత అవసరాల...