కాగజ్‌నగర్ మండల సమీక్ష సమావేశంలో ఎమ్మెల్సీ దండే విఠల్

కాగజ్‌నగర్ మండల సమీక్ష సమావేశంలో ఎమ్మెల్సీ దండే విఠల్ కొమ్మురం బీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టం లో మండల అభివృద్ధి కార్యాలయంలో నిర్వహించిన మండల సమీక్ష సమావేశానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ ఆసిఫాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ కామ్డే అనిల్ హాజరయ్యారు. ఈ సమావేశంలో మండలంలోని వివిధ గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై అధికారులు, సర్పంచులతో కలిసి సమగ్రంగా సమీక్షించారు....